Master Bharath Funny Speech @ ABCD Trailer Launch Event || Filmibeat Telugu

2019-04-15 125

ABCD - American Born Confused Desi Theatrical Trailer released. ABCD is remake of Malayalam movie. Sanjeev Reddy is the director of ABCD. Rukshar Dhillon playing female lead in this movie.
#ABCDTrailer
#allusireesh
#nagababu
#vennelakishore
#SanjeevReddy
#RuksharDhillon
#tollywood

అల్లు శిరీష్ చివరగా నటించిన చిత్రం ఒక్క క్షణం. ఆ చిత్రం నిరాశపరిచిన తర్వాత శిరీష్ నుంచి మరో సినిమా రాలేదు. కాస్త ఎక్కువగా గ్యాప్ తీసుకున్న శిరీష్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే మలయాళంలో మంచి విజయం సాధించిన ఎబిసిడి చిత్ర రీమేక్ లో నటించాడు. అమెరికన్ బార్న్ కన్ఫ్యూస్డ్ దేశీ అనేది క్యాప్షన్. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్సార్ దిల్లోన్ హీరోయిన్ గా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన మాస్టర్ భరత్ ఈ చిత్రంలో అల్లు శిరీష్ స్నేహితుడిగా నటించాడు. శిరీష్ తండ్రి పాత్రలో నాగబాబు నటించడం విశేషం. తాజాగా ఎబిసిడి ట్రైలర్ ని విడుదల చేశారు.